Skip to main content

నా ప్రొఫైల్ ప్రైవేట్ అయినప్పుడు ఏమవుతుంది?

image

ఆటోమేటిక్‌గా పాలో అవ్వరు

మీతో ఇంటరాక్ట్ కావడానికి లేదా మీ ప్రొఫైల్ వివరాలను వీక్షించడానికి యూజర్‌లకు మీకు ఫాలో రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.


image

లాక్ చేయబడ్డ ప్రొఫైల్ చిత్రం

మీ ఫాలోయర్‌లు కాని యూజర్‌లు నకిలీ ఖాతాను సృష్టించడానికి మీ ప్రొఫైల్ చిత్రాన్ని విస్తరించలేరు లేదా ఉపయోగించలేరు.


image

పోస్ట్‌ల గోప్యత

అపరిచితులు మీ పోస్ట్‌లపై అవాంఛిత లేదా యాదృచ్ఛిక వ్యాఖ్యలను పోస్ట్ చేయకుండా ఆపండి. మీ పోస్ట్‌లకు మీ స్వంత ప్రొఫైల్ అదేవిధంగా మీ పాలోయర్‌ల యొక్క ఫాలో ఫీడ్‌లో మాత్రమే కనిపిస్తాయి. అలానే, ఎవరూ కూడా మీ పోస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోలేరు.


image

అవాంఛనీయ సందేశాలు లేవు

ఇప్పుడు మీరు ఆమోదించే వ్యక్తులు మాత్రమే మీకు లేదా మీరు మొదట సంభాషణ ప్రారంభించిన వ్యక్తులకు సందేశం పంపగలరు. ఇది మీ ఇన్‌బాక్స్‌లో అపరిచితుల నుంచి అవాంఛిత సందేశాలను అందుకోవడాన్ని ఆపడం/తగ్గించడం చేస్తుంది.


image

ఏ వ్యక్తిగత సమాచారం పబ్లిక్ కాదు.

దీనిలో మీ లింగం, రాశి, మీరు చేరిన లేదా అడ్మిన్‌లుగా ఉండే, టాప్ క్రియేటర్ స్టేటస్, ఫాలోయింగ్ మరియు ఫాలోవర్‌ల జాబితా ఉంటాయి. ఈ మొత్తం సమాచారం మీ ఫాలోయర్‌ల ద్వారా మాత్రమే చూడవచ్చు.