నా ఫాలో అభ్యర్ధనలను ఎక్కడ చూడవచ్చు?
ఎవరైనా మీకు ఒక కొత్త అభ్యర్ధన పంపినప్పుడు, దీనిని ఫాలో అభ్యర్ధనలు పేజీ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు.
ఈ పేజీని చేరుకోవడానికి, ఇక్కడకు వెళ్లండి:
స్వీయ ప్రొఫైల్ > గోప్యతా సెక్షన్-> ఫాలో అభ్యర్ధనలు
స్వీయ ప్రొఫైల్ > 3 డాట్ మెనూ> గోప్యతా సెక్షన్> ఫాలో అభ్యర్ధనలు
ఫాలో అభ్యర్ధన నోటిఫికేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా
ఈ పేజీలో, మీరు వ్యక్తిగత అభ్యర్థనలను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా 3 చుక్కల మెనూ నుండి "అన్నింటిని ఆమోదించండి" /"అన్ని తిరస్కరించండి" అభ్యర్థనలను ఎంచుకోవచ్చు
పంపిన విభాగానికి వెళ్లడం ద్వారా పంపిన అభ్యర్థనను కూడా మీరు రద్దు చేయవచ్చు.