Skip to main content

స్పాట్​లైట్ అంటే ఏమిటి?

  • క్రియేటర్స్​ కోసం ఎక్స్​క్లూజివ్​ మెంబర్​షిప్​ ప్రోగ్రామ్​
  • ఈ ప్రోగ్రామ్​ షేర్​చాట్​లో క్రియేటర్స్​ ని మరింత మెరుగ్గా కంటెంట్ క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది
  • కంటెంట్​ క్వాలిటీ, ఎంగేజ్​మెంట్​, విజిబిలిటీని మెరుగుపరిచేలా ఫోకస్ చేస్తుంది
  • మరింత ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసేందుకు క్రియేటర్లను గ్రూమ్ చేస్తుంది
  • స్పాట్​లైట్ క్రియేటర్లంతా ఎక్స్​క్లూజివ్​ ప్రయోజనాలు పొందేందుకు అర్హత సాధిస్తారు