Skip to main content

స్పాట్‌లైట్‌ రివార్డ్స్‌ అంటే ఏమిటి?

  • స్పాట్​లైట్​ రివార్డ్స్​ అనేది నెలవారీ రివార్డ్స్ క్యాంపెయిన్​ ప్రత్యేకించి స్పాట్​లైట్ గ్రాడ్యుయేట్స్​ కోసం డిజైన్ చేయబడింది
  • స్పాట్​లైట్​ బకెట్​లో షేర్ చేసిన నెలవారీ థీమ్స్​లో కంటెంట్​ క్రియేట్​ చేయాలి
  • ఖచ్చితైమైన మోడరేషన్​, ప్రత్యేకించిన ప్రమాణాల ఆధారంగా ఈ ప్రోగ్రామ్​లో విజేతలను నిర్ణయించడం జరుగుతుంది
  • విజేతలు బహుమతులు​, దుస్తులు, ఓచర్లు, గాడ్జెట్స్ వంటి ఆకర్షణీయమైన మంథ్లీ రివార్డ్స్​ గెలుచుకునే అవకాశం పొందుతారు