Skip to main content

నా స్పాట్‌లైట్ బ్యాడ్జ్‌ని రద్దు చేయవచ్చా?

అవును, బ్యాడ్జ్ అందుకున్న తర్వాత క్రియేటర్‌లు ప్రొఫైల్ స్క్రీనింగ్ కోసం 1 నెల పాటు గమనించబడతారు.కింది ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో విఫలమైతే బ్యాడ్జ్ రద్దు చేయబడవచ్చు.

  • ఒరిజినల్​ క్రియేటర్లందరూ స్థిరంగా ఒరిజినల్​ కంటెంట్​ను మాత్రమే తమ ప్రొఫైల్​లో క్రియేట్​ చేసి పోస్ట్ చేయాలి
  • ఇతర క్రియేటర్లంతా ​ఒరిజినల్ లేదా అర్థవంతంగా ఎడిట్​ చేసిన కంటెంట్​ క్రియేట్ చేయాల్సి ఉంటుంది
  • మీకు బ్యాడ్జ్ ఉన్న క్యాటగిరీ​లో మాత్రమే కంటెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది
  • వారంలో కనీసం 3 హైక్వాలిటీ ఒరిజినల్​ లేదా అర్థవంతంగా ఎడిట్ చేసిన ఇమేజెస్​ లేదా వీడియోలు పోస్ట్ చేయండి