Skip to main content

క్రియేటర్ హబ్‌లోని స్పాట్‌లైట్ సెక్షన్‌లో నేను ఎందుకు వీడియోలను చూడలేకపోతున్నాను?

  • మీరు భాషని ఎంచుకునే​ పేజీ నుండి "ఇంగ్లీష్ మోడ్"ని ఆఫ్ చేశారని నిర్ధారించుకోండి
  • ఇంగ్లీష్​ మోడ్​ ఇంకా ఆన్​లో ఉంటే మీ యాప్​ని క్లోజ్​ చేసి మరోసారి ఓపెన్ చేయండి
  • ఒకవేళ ఇంగ్లీష్​ మోడ్​ ఆన్​ అయితే, క్రియేటర్ హబ్​లో "Get certified" అని రాసి ఉండటాన్ని మాత్రమే మీరు చూడగలుగుతారు