Skip to main content

మొత్తం వీడియోలు ఒకేసారి పూర్తి చేయొచ్చా?

  • మీకు నచ్చినట్లు ఎప్పుడైనా, ఎక్కడైనా వీడియోలు చూడొచ్చు
  • మీరు ఒక వీడియోను పూర్తిగా చూసిన తర్వాత, తదుపరి వీడియోను మీకు నచ్చినప్పుడు చూడవచ్చు
  • అయినప్పటికీ మీకు విషయం పూర్తిగా అర్థమయ్యేందుకు కోర్స్ మొత్తం ఒకేసారి పూర్తి చేయడం ఉత్తమమని మా సలహా