స్పాట్‌లైట్ బ్యాడ్జ్ అందుకునేందుకు అర్హత ప్రమాణాలు ఏమిటి?
- వారంలో కనీసం 3 హైక్వాలిటీ ఒరిజినల్ లేదా అర్థవంతంగా ఎడిట్ చేసిన ఇమేజెస్ లేదా వీడియోలు పోస్ట్ చేయండి
- మీ బ్యాడ్జ్ ఉన్న క్యాటగిరీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి
- మీ ప్రొఫైల్‌లో కేవలం హై క్వాలిటీ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయండి
- కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించండి
- మీకు సంబంధించిన క్యాటగిరీ క్యాంపెయిన్స్, ఛాలెంజెస్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి
- సరైన క్యాప్షన్లు, సంబంధింత హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తూ ఇమేజ్‌లు, వీడియోలు పోస్ట్ చేయండి
- స్పాట్‌లైట్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో తరచుగా పాల్గొనండి