Skip to main content

క్రియేటర్ హబ్‌లో కొన్ని వీడియోలు ఎందుకు లాక్ చేయబడి ఉన్నాయి?

  • ప్రోగ్రామ్​ కోసం ఉచితంగా రిజిస్టర్​ చేసుకోండి
  • అందరికీ మొదటి వీడియో మాత్రమే అన్​లాక్ చేసి ఉంటుంది
  • అందరు క్రియేటర్లకు మిగతా వీడియోలు లాక్​ చేయబడి ఉంటాయి
  • మొదటి వీడియో తర్వాత వచ్చే వీడియోలన్నీ దానికి ముందున్న వీడియోను పూర్తి చేసిన తర్వాతే అన్​లాక్ అవుతాయి