Skip to main content

షేర్ ఛాట్ కుకీ పాలసీ

Last updated: 13th December 2023

ఈ కుకీ పాలసీ ("కుకీ పాలసీ") ఒక భాగంగా ఉండి మరియు అంతర్గతంగా జోక్యం చేయించబడి ఉంటుంది మరియు ఉపయోగించే నిబంధనలతో పాటుగా మరియు ("నిబంధనలు") మరియు మా గోప్యతా పాలసీ మరియు ("నిబంధనలు") మరియులో ఇది భాగంగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నిర్వచించబడని మరియు కుకీ పాలసీలో ఉపయోగించబడిన మూల పదాలు, నిబంధనలలో ఉన్న అలాంటిపదాలకు ఇవ్వబడిన అర్థాన్ని కలిగిఉంటాయి.

కుకీస్, పిక్సెల్స్, మరియు స్థానిక స్టోరేజ్ అంటే ఏమిటి?

కుకీ అనేవి మీరు వెబ్ బ్రౌజ్ చేసినప్పుడు మీ కంప్యూటర్ లో వెబ్ సైట్స్ ని ఉంచే చిన్ని ఫైల్స్. చాలా వెబ్ సైట్స్ లాగా, మేము మా వేదికను ప్రజలు ఎలా ఉపయోగిస్తున్నారో అని తెలుసుకోవడానికి మరియు వాటిని ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాము.

పిక్సెల్ అనేది వెబ్ పేజి లేదా ఒక ఇమెయిల్ నోటిఫికేషన్ లోని ఒక చిన్నపరిమాణంలో గల కోడ్. చాలా ఇతర వెబ్ సైట్స్ లో చేస్తున్నట్లుగానే, మేము కూడా మీరు నిర్దిష్ట వెబ్ లేదా ఇమెయిల్ అంశాలతో సంభాషించారా లేదా అని తెలుసుకోవడానికి పిక్సెల్స్ ను ఉపయోగిస్తాము. దీని వలన మా వేదికను అంచనావేయడానికి మరియు మెరుగు పరచుకోవడానికి మరియు మా వేదికపై మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మాకు సహాయ పడుతుంది.

స్థానిక స్టోరేజి అనేది ఒక పారిశ్రామిక-ప్రామాణిక సాంకేతికత, ఇది మీ కంప్యూటర్ పై లేదా మొబైల్ పరికరంపై ఉన్న సమాచారాన్ని స్థానికంగా స్టోర్ చేయడానికి ఒక వెబ్ సైట్ ను లేదా అప్లికేషన్ ను అనుమతిస్తుంది. మా వేదికతో మీ గత సంభాషణల ఆధారంగా మేము మీకు చూపించే దానిని కస్టమైజ్ చేయడానికి స్థానిక స్టోరేజిని ఉపయోగిస్తాము.

మేము ఈ సాంకేతికతలను ఎందుకు ఉపయోగిస్తాము?

మీకు తగిన అంశాలను చూపడానికి, మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మమల్ని మరియు మా వినియోగదారుల సంరక్షనలో సహాయంచేయడానికి మేము ఈ సాంకేతికతలను ఉపయోగిస్తాము. మా వేదికనులో మీకు సేవలను అందించడానికి, వాటిని సులభంగా ఉపయోగించడానికి, వేగంగా వీలుకల్పించుటకు, మరియు వాటి అంశాలను ఉపయోగించడానికి మేము వీటిని ఉపయోగించుకోవచ్చు. మీకు కొన్ని నిర్ధిష్ట సేవలను అందించడానికి అధీకృత సమాచారాన్ని నిలుపుకోవడానికి, మీ భాషా ప్రాధాన్యతను నిలుపుకోవడానికి , మ్యాపింగ్ ను, మీ ప్రాంతానికి అవసరమైన స్థానిక ఆధారిత సర్వీసులైన "షేక్ n ఛాట్", వంటివాటిని అందించడానికి మేము వీటిని ఉపయోగించుకోవచ్చు. మీరు మా వేదికను ఎలా ఉపయోగిస్తారో అంటే, ఉదాహరణకు, మీరు తరచుగా ఎలాంటి పేజీలను సందర్శిస్తున్నారు మరియు ఆలాంటి పేజీలను సందర్శిస్తే అవి మీకు ఎర్రర్ సందేశాలను ఇస్తున్నాయా, అనే సమాచారాన్ని స్టోర్ చేయడానికి ఈ సాంకేతికతలను మేము ఉపయోగించవచ్చు. మేము మా వేదికపై కొనసాగుతున్న ఒక ప్రక్రియగ సందర్శకుల మొత్తం సంఖ్యపై సమాచారాన్ని సేకరించడానికి ఈ సాంకేతికతలను ఉపయోగించుకోవచ్చు. మేము, మా అడ్వర్టైజింగ్ భాగస్వాములతో పాటుగా, మీరు చూడగల ప్రకటనలు పంపడానికి, అర్థంచేసుకోవడానికి మరియు మెరుగుపరచుకోవడానికి, ఈ సాంకేతికతలను ఉపయోగించుకుంటాము.

ఈ కుకీస్ సేకరించే సమాచారం నుండి మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించలేము. నిర్వాహ ఉద్దేశాల కొరకు మాత్రమే, వ్యక్తిగతంగా గుర్తించగల సమాచారాన్ని అంటే మీరు వెల్లడించిన మీ యూజర్ పేరు మరియు ప్రొఫైల్ ఫోటో వంటివి సేకరించబడవచ్చు. ఏ సమాచారం సేకరించబడిందో, అది ఎలా ఉపయోగించబడుతుందో మరియు ఎవరితో పంచుకోబడుతుందో దాని పట్ల సమాచారం మీకు పూర్తి పారదర్శకంగా అందించబడుతుంది.

మనం ఎలాంటి కుకీస్ రకాలను ఉపయోగిస్తున్నాము?

మన వేదికపై రెండు రకాల కుకీస్ ను ఉపయోగించవచ్చు – "సెషన్ కుకీస్ " మరియు "నిరంతర కుకీస్". సెషన్ కుకీస్ అనేవి మీ మొబైల్ లో మీరు మా వేదికను వదిలి వెళ్ళేంత వరకు ఉండే తాత్కాలిక కుకీస్. నిరంతర కుకీస్ అనేవి చాలాకాలం లేదా మీరు వాటిని మానవీయంగా తొలగించేంతవరకు మీ మొబైల్ లో ఉండే కుకీస్ (మీ మొబైల్ కుకీ ఎంతకాలం ఉంటుంది అనేది దాని కాలపరిమితి లేదా ఆ నిర్ధిష్ట కుకీ "జీవితకాలం" మరియు మీ యాప్ సెట్టింగ్స్ పై ఆధారపడి ఉంటుంది).

మీరు సందర్శించు కొన్ని పేజీలు కూడా పిక్సెస్ ట్యాగ్స్ (కొఇయర్ గిఫ్స్ అని కూడా పిలవబడతాయి) ఉపయోగించి సమాచారాన్ని సేకరిస్తాయి మరియు ఇవి మా ప్రమోషనల్ కార్యాచరణలకు మరియు ఉత్పాదన అభివృద్ధికి తోడ్పడగల వాటికి ప్రత్యక్షంగా సహకరించే తృతీయపక్షాలతో పంచుకోబడవచ్చు. ఉదాహరణకు, మా వేదిక యొక్క సందర్శకుల గురించిన సమాచారాన్ని ఉపయోగాన్ని, ఈ వేదికపై లక్ష్యంగా గల ఇంటర్నెట్ బ్యానర్ ప్రకటనలను మెరుగు పరచుకోవడానికి మా తృతీయ పక్ష అడ్వర్టైజింగ్ ఏజెన్సీతో పంచుకోబడవచ్చు. ఈ సమాచారం, ఎలాగైనా కూడా, మీ వ్యక్తిగత సమాచారానికి లింక్ ఏడ్పడిచినా కూడా, వ్యక్తిగతంగా గుర్తించబడదు.

ఈ వేదికపై ఉపయోగించబడిన కుకీస్

కుకీకుకీ రకమువారేమి చేస్తారు?ఈ కుకీస్ నా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తాయా/ నన్ను గుర్తిస్తాయా?
ఆవశ్యకంమా వేదిక సరిగా పనిచేయడానికి మరియు దీని అంశాలలో కొన్నింటిని అంటే అధీకృత లాగ్-ఇన్, మా వేదిక మరియు మీ సమాచార సురక్షత మరియు మోసపూరిత, నేరపూరిత లేదా ఇతర అనుమానిత కార్యాచరణలను నివారించేవాటిని, మీరు ఉపయోగించడానికి ఈ కుకీస్ ఆవశ్యకమైనవి. ఈ కుకీస్ లేకుండా, మా వేదిక మీ ఇదివరకటి చర్యలను గుర్తుంచుకోలేదు మరియు అందుచేత అదే సెషన్ లోని ఒక పేజికి తిరిగి మిమ్మల్ని నేవిగేట్ చేయడానికి వీలుకల్పించకపోవచ్చు.ఈ కుకీలు మిమ్మల్ని ఒక వ్యక్తిగా గుర్తించవు.
పనితీరుఈ కుకీస్ వలన మేము మా వేదిక ఎలా ఉపయోగించబడుతుందని విశ్లేషించుటకు వీలవుతుంది దీనితో దీని పనితీరును నిరంతరంగా మెరుగుపరచడానికి ఇది తోడ్పడుతుంది. ఈ కుకీస్, సందర్శకులు సందర్శించ సైట్ల గురించి, మావేదిక పై గడిపిన సమయం గురించి మరియు ఎర్రర్ సందేశాల వంటి ఏవైనా ఎదుర్కొన్న సమస్యల గురించిన సమాచారాన్ని అందించడం ద్వారా మా వేదికతో సందర్శకులు ఎలా సంభాషిస్తారో అని తెలుసుకోవడానికి మాకు సహాయకమవుతుంది.ఈ కుకీస్ మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించలేవు. సమాచారమంతా కూడా అనామకంగా సేకరించబడుతుంది మరియు సమగ్రపరచబడుతుంది.
నిర్వాహకతమీరు ఎంపిక చేసుకునే వాటిని ఈ వేదిక గుర్తుంచుకోవడానికి ఈ కుకీస్ సహాయపడతాయి (మీ భాషా ప్రాధాన్యత, మీరు అప్లై చేసిన సెట్టింగుల వంటివి), ప్రాప్యతా ఎంపికలను స్టోర్ చేసుకోవడానికి, మీరు లాగ్ ఇన్ అయినప్పుడు చూపడానికి, మరియు మీకోసం మా వేదికను సిద్ధం చేయడానికి ఈ కుకీస్ సహాయపడతాయి. దీనితో మీరు కోరిన సర్వీసులు ఈ వేదిక ద్వారా మీకు అందునట్లుగా ఇది నిర్ధారించుకుంటుంది.

ఈ కుకీస్ ను మీరు అంగీకరించకపోతే, అది వేదిక యొక్క పనితీరు మరియు నిర్వాహకతను ప్రభావితం చేయవచ్చు మరియు దానిపై గల అంశానికి గల ప్రాప్యతను నియంత్రించవచ్చు.
ఈ కుకీస్ సేకరించు సమాచారంలో, మీరు వెల్లడించిన వ్యక్తిగతమైన గుర్తించగలసమాచారం అంతే మీ యూజర్ పేరు లేదా ప్రొఫైల్ పిక్చర్ వంటివి ఉండవచ్చు. మేము ఎలాంటి సమాచారం సేకరిస్తాము, దానితో మేము ఏమి చేస్తాము మరియు ఎవరితో పంచుకుంటాము అనే అంశాలపై మేము ఎల్లప్పుడూ పారదర్శకతతో వ్యవహరిస్తాము.
లక్ష్యదృష్టి / ప్రకటనలు చేయడంమీకు మరియు మీ ఆసక్తులకు ఎక్కువగా సంబంధించిన సమాచారాన్ని పంపిణీ చేయుటకు ఈ కుకీస్ ఉపయోగించబడతాయి. అవి లక్ష్యంగాల అడ్వర్టైజింగ్ ను పంపిణీ చేయడానికి లేదా మీరు ఒక ప్రకటనను చూసే సంఖ్యను పరిమితం చేయడానికి ఉపయోగించబడవచ్చు. ప్రకటనా ప్రచారాల యొక్క ప్రభావవంతాన్ని కొలవడానికి కూడా అవి సహాయపడవచ్చు.

మీరు సందర్శించిన పేజీలు లేదా వెబ్ సైట్లను గుర్తుంచుకోవడానికి ఈకుకీస్ ను ఉపయోగించవచ్చు మరియు ఈ సమాచారాన్ని మేము అడ్వర్టైజర్స్ మరియు మా ఏజెన్సీలతో సహా ఇతర పక్షాలకు పంచుకోవచ్చు.
ఈ కుకీస్ లో ఎక్కువ రకాలు, వినియోగదారులను వరి ఐపి చిరునామా ద్వారా ట్రాక్ చేస్తాయి, దీనితో కొంత వ్యక్తిగతమైన గుర్తించగల సమాచారం సేకరించబడవచ్చు.

ఈ సాంకేతికతలను ఎక్కడ ఉపయోగించబడతాయి?

మేము ఈ సాంకేతికతలను మా వేదికపై మరియు మా సర్వీసులు సమగ్రపరచబడిన ఇతర వెబ్ సైట్స్ పై ఉపయోగిస్తాము. ఇందులో మా అడ్వర్టైజింగ్ మరియు వేదిక భాగస్వాములు ఉంటాయి. తృతీయ పక్షాలు కూడా ఈ సాంకేతికతలను ఉపయోగించవచ్చు, ఉదాహరణకు, మీరు వేదికలోపలే వారి అంశాలతో సంభాషిస్తే, అంటే మీరు ఒక తృతీయ-పక్ష సర్వీసు నుండి మా వేదికపై ఒక లింక్ను క్లిక్ చేస్తే లేదా మీడియాను స్ట్రీమ్ చేస్తే, మరియు మా వేదికపై లేదా వెలుపల చూపబడే ప్రకటనల పంపిణీకి సహాయం చేస్తే వీటిని తృతీయ పక్షాలు ఉపయోగించుకోవచ్చు.

మేము తృతీయ పక్ష కుకీస్ ఉపయోగిస్తామా?

మా వేదికను మీరు సందర్శించినప్పుడు మా తరపున మీ పరికరంపై కుకీస్ ను సెట్ చేయగల సరఫరాదారులను, వారు అందిస్తున్న సర్వీసులను పంపిణీ చేయడానికి అనుమతించడానికిగల సర్వీసులకోసం అలాంటి తృతీయపక్షాలను మేము అనుమతించడానికి ఉపయోగించుకోవచ్చు.

మీరు మా వేదికను సందర్శించినప్పుడు, మీరు తృతీయ పక్ష వెబ్ సైట్లు లేదా డొమెయిన్ల నుండి కుకీస్ ను అందుకోవచ్చు. ఈ కుకీస్ ను ఉపయోగించడానికి ముందే వాటిని గుర్తించడానికి మేము ప్రయత్నిస్తాము, దీనితో మీరు వాటిని అంగీకరించాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. ఈ కుకీస్ గురించి మరింత సమాచారం, వాటికి సంబంధించిన తృతీయ పక్ష వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది.

మనం కుకీస్ ను ఎలా నియంత్రిస్తాము?

చాలావరకు ఇంటర్నెట్ బ్రౌజర్లనీ కూడా కుకీస్ ను అంగీకరించుటకు ఆటోమేటిక్ గా సెటప్ చేయబడి ఉంటాయి. మీరు కుకీస్ ను బ్లాక్ చేయడానికి లేదా కుకీస్ను మిమ్మల్ని అప్రమత్తం చేయడానికిమీ మొబైల్ కి పంపబడినప్పుడు తగినవిధంగా సెట్టింగులను మీరు మార్చుకోవచ్చు. కుకీస్ ను నిర్వహించడానికి అనేక పద్ధతులున్నాయి. మీ యాప్ సెట్టింగులను ఎలా సవరించాలో లేదా నవీకరించాలో అనే దానిని తెలుసుకోవడానికి, దయచేసి మా వేదిక సూచనలను చూడండి లేదా హెల్ప్ స్క్రీన్ ను చూడండి.

మేము ఉపయోగించు కుకీస్ ను మీరు నిష్క్రియం చేస్తే, ఇది వేదికలో మీ అనుభవంపై ప్రభావం చూపవచ్చు, ఉదాహరణకు, మీరు మా వేదికపై గల కొన్ని నిర్దుష్ట విభాగాలను సందర్శించలేకపోవచ్చు లేదా మీ మా వేదికను సందర్శించినప్పుడు వ్యక్తిగతీకరించబడిన సమాచారాన్ని అందుకోలేకపోవచ్చు.

ఈ వేదికను వీక్షించడానికి మరియు పొందడానికి మీరు వివిధ రకాల సాధనాలను ఉపయోగిస్తే (ఉదా మీ కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ మొదలైనవి) ఒక్కొక్క సాధనంలోని ఒక్కొక్క బ్రౌజర్ కూడా మీ కుకీ ప్రాధాన్యతలకు తగినవిధంగా సవరించబడేటట్లుగా చూసుకోవాలి.

ఈ కుకీ పాలసీకి మార్పులు

మా వేదిక మరియు సేవలలో ఏవైనా మార్పులను తెలుపుటకు మేము ఈ కుకీ పాలసీని తరచుగా అప్డేట్ చేస్తూ ఉంటాము. మేము సేకరించు, ఉపయోగించు లేదా కుకీస్ లో ఉన్న సమాచారాన్ని పంచుకునే పద్దతిలో ఏవైనా విషయపరమైన మార్పులు చేస్తే, ఈ మార్పులను మేము కుకీ పాలసీలో తెలుపుతాము మరియు కుకీ పాలసీ "చివరిగా అప్డేట్ చేయబడిన" తేదీని మారుస్తాము.

గతంలో సెట్ చేయబడిన కుకీస్

మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కుకీస్ ను నిష్క్రియం చేసి ఉంటే, మేము మీ నిష్క్రియ ప్రాధానత అమర్చడానికి ముందే కుకీస్ నుండి సేకరించబడిన సమాచారాన్ని ఇంకనూ ఉపయొగించుకోవచ్చు. అయినప్పటికీ, నిష్క్రియం చేయబడిన కుకీ నుండి ఏదైనా మరింత సమాచారం సేకరించబడకుండా మేము ఆపుతాము.

మమ్మల్ని సంప్రదించండి

ఈ కుకీ పాలసీ గురించి మీకేవైనా ప్రశ్నలు లేదా వ్యాఖ్యలు ఉంటే, మమ్మల్ని grievance@sharechat.co వద్ద లేదా పోస్ట్ ద్వారా [చిరునామా: మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్, సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ, బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103 వద్ద మమల్ని సంప్రదించవచ్చు

కార్యాలయ సమయము: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు].