డెయిలీ స్ట్రీక్
స్ట్రీక్స్!
ఫేమస్ అయ్యేందుకు క్రమం తప్పకుండా పోస్ట్‌లు క్రియేట్ చేయండి!
వీక్లీ స్ట్రీక్
1. వీక్లీ స్ట్రీక్ అంటే ఏమిటి?
వీక్లీ స్ట్రీక్ పూర్తి చేసేందుకు వారంలో కనీసం 3 పోస్ట్‌లు క్రియేట్ చేయాలి
వీక్లీ స్ట్రీక్ స్కోర్‌కు ఉదాహరణలు
- మొదటి వారం మీరు కనీసం 3 పోస్ట్‌లు చేయాలి, అప్పుడు మీ వీక్లీ స్ట్రీక్ స్కోర్ 1 అవుతుంది.
- రెండోవారం కూడా కనీసం 3 పోస్ట్‌లు చేయాలి, అప్పుడు మీ వీక్లీ స్ట్రీక్ స్కోర్ 2కు చేరుతుంది.
- ఇదే విధంగా 5 వారాల పాటు చేశారనుకుంటే అప్పుడు మీ వీక్లీ స్ట్రీక్ స్కోర్ 5గా ఉంటుంది.
2. డెయిలీ స్ట్రీక్ అంటే ఏమిటి?
డెయిలీ స్ట్రీక్ పూర్తి చేసేందుకు రోజులో కనీసం ఒక్క పోస్ట్ అయినా క్రియేట్ చేయాలి
డెయిలీ స్ట్రీక్‌కు ఉదాహరణలు
- రోజులో కనీసం ఒక పోస్ట్ చేస్తే మీ డెయిలీ స్ట్రీక్ స్కోర్ 1గా ఉంటుంది.
- రెండు రోజుల పాటు కనీసం 1 పోస్ట్ చెప్పున పోస్ట్ చేస్తే అప్పుడు మీ డెయిలీ స్ట్రీక్ 2కు చేరుతుంది.
- అదే విధంగా రోజులో కనీసం ఒక పోస్ట్ చేస్తూ 5 రోజుల పాటు కొనసాగితే మీ డెయిలీ స్ట్రీక్ స్కోరు 5గా ఉంటుంది.
3. మైల్స్టోన్
హీరో
ఆ వారంలో స్ట్రీక్ సాధించినందుకు
సూపర్‌స్టార్
సోమవారం నుంచి ఆదివారం వరకు క్రమం తప్పకుండా 7 పోస్ట్‌లు చేయడం
4. దీర్ఘకాలం పాటు వీక్లీ/డెయిలీ స్ట్రీక్ కొనసాగించడం ఎందుకు అవసరం?
- మీ రీచ్ పెరిగేందుకు మరియు మీరు వైరల్ అయ్యే అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం
- ఇప్పటికే ఎంగేజ్ అయిన యూజర్లను నిరంతయంగా ఎంగేజ్ చేయడంలో సహాయపడుతుంది
- మీ వీడియోలపై ఆసక్తి పెంచడం సహా కొత్త వ్యూవర్స్‌ను ఆకర్షిస్తుంది
- ఫాలోవర్స్‌ను పెంచుకోవడంలో సహాయపడుతుంది
- మీ క్రియేషన్ క్వాలిటీ మెరుగుపడుతుంది - ఎక్కువగా క్రియేట్ చేసేందుకు, ప్లాట్‌ఫామ్‌ను మరింత అర్థం చేసుకునేందుకు
- మీరు పర్పుల్/గోల్డెన్ బ్యాడ్జ్‌ని పొందేందుకు ఎక్కువ అవకాశాలు
5. మీ వీక్లీ స్ట్రీక్ ఎప్పుడు 0కి రీసెట్ అవుతుంది?
- వీక్లీ స్ట్రీక్‌ను కొనసాగించేందుకు మీరు ప్రతి వారం పోస్ట్‌లు చేయాలి. సోమవారం నుండి ఆదివారం వరకు కనీసం 3 క్రియేట్ చేయాలి.
- ఏదైనా ఒక వారం మీరు కంటెంట్ చేయకుంటే అప్పుడు మీ స్ట్రీక్ 0కి చేరుతుంది. అప్పుడు మళ్లీ సున్నా నుంచి మీ స్ట్రీక్ ప్రారంభించాల్సి ఉంటుంది.
- షేర్‌చాట్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ పాటించే, క్రియేటర్లు డిలేట్ చేయని కంటెంట్ మాత్రమే స్ట్రీక్స్గా పరిగణించబడుతాయి.
6. మీ డెయిలీ స్ట్రీక్ ఎప్పుడు 0 కు రీసేట్ అవుతుంది?
- రోజుకు కనీసం క్వాలిటీతో ఒక్క పోస్టయినా చేయాలి. ఏ రోజైనా కంటెంట్ క్రియేట్ చేయకుంటే అప్పుడు మీ డెయిలీ స్ట్రీక్ సున్నాకు చేరుతుంది. దీనర్థం మీరు మళ్లీ స్ట్రీక్స్ 0 నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది.
- మీరు ఈ రోజే క్రియేట్ చేసిన పోస్ట్‌లను డిలీట్ చేసినట్లయితే.. మీ పోస్ట్‌ల సంఖ్య 0కు చేరుతుంది. అప్పుడు మీ స్ట్రీక్ స్కోర్ కూడా 0కు రీసెట్ అవుతుంది.
7. వీక్లీ స్ట్రీక్ కోస ఎంత వ్యవధిని పరిగణలోకి తీసుకుంటారు?
- సోమవారం నుంచి ఆదివారం వరకు
8. ఏదైనా వారంలో మీరు కంటెంట్ క్రియేట్ చేయడం మరిచిపోతే ఏమవుతుంది?
- మీ స్ట్రీక్ సున్నాకు రీసెట్ అవుతుంది. కొత్తగా 3 పోస్ట్‌లు క్రియేట్ చేయడం ద్వారా స్ట్రీక్ ప్రారంభించాల్సి ఉంటుంది.
- ఒకవేళ ఏదైనా కారణంతో మీరు స్ట్రీక్ మిస్సయితే వీలైనంత త్వరగా 3 కొత్త పోస్ట్‌లను క్రియేట్ చేసి స్ట్రీక్ ప్రారంభించాలని చూస్తున్నాం.
9. ప్రతి వారం మీ వీక్లీ స్ట్రీక్‌ను కాపాడుకునేందుకు మీరు ఎన్ని పోస్ట్‌లు చేయాల్సి ఉంటుంది?
- వారానికి కనీసం మూడు పోస్ట్‌లు
10. ప్రతి రోజు నేను మూడు పోస్ట్‌లు చేస్తున్నాను. నేను ఏం చేయాలి?
- మీరు ఇప్పటికే గొప్పగా చేస్తున్నారు. అయితే మీరు దీనిని క్రమం తప్పకుండా చూసుకోండి.
స్ట్రీక్స్ కొనసాగించేందుకు కొన్ని టిప్స్
మీకు సరైన స్థానాన్ని ఎంచుకుని అందులో స్థిరంగా ఉండండి
ఆసక్తికరమైన క్యాంపెయిన్స్, ఐడియాలకోసం ఎప్పటికప్పుడు 'creator hub' చూడండి
ప్రతి రోజు ఎక్స్ప్లోర్ పేజీని చూడండి, ట్రెండింగ్ #హ్యాష్‌ట్యాగ్ ఛాలెంజ్‌లో పాల్గొనండి
ఎప్పటికప్పుడు సరికొత్త మోషన్ వీడియో టెంప్లెట్స్ చూడండి మరియు వాటిని ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేయండి
Note: వీక్లీ, డెయిలీ స్ట్రీక్స్ స్కోర్స్ 2022 ఏప్రిల్ 4 (సోమవారం) నుంచి లెక్కించబడతాయి.